రాజుల కాలంలో మహారాణి అప్పల కొండయామ్మ చే స్థాపించిన విజయనగరం ఘోష ఆస్పత్రిలో ఎంపీ విజయేంద్ర ప్రసాద్ రాజ్య సభ నిధులు 50 లక్షలతో ఏర్పాటు చేసిన మౌళక సదుపాయాలను కూటమి ఎమ్మెల్యే ఆదితీ విజయలక్ష్మి బుధవారం ప్రారంభించారు.అనంతరం కూటమి ఎమ్మెల్యే ఆదితీ ఆసుపత్రి ప్రాంగణంలో లయన్స్ క్లబ్ ఆద్వర్యంలో మొక్కలను నాటారు. దాంతో పాటు ప్రోక్టర్ & గాంబుల్ కంపెనీ స్పాన్సర్ చేసిన డైపర్స్ ను బాలింతలకు ఎమ్మెల్యే ఆదితీ పంపిణీ చేశారు.
Related Posts
హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ సర్వీసులు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం – ప్రయాణికుల సౌకర్యాలపై సమీక్ష
హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సర్వీసులు ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ గారు చెప్పారు. కార్యాలయాల సమయాల్లో ఎంఎంటీఎస్‌ల సంఖ్య పెంచడంతో…

కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు
•అభివృద్ధి కార్యక్రమాలకు చెట్లు, వృక్షాలను తొలగిస్తే తగిన ప్రత్యామ్నాయం •మొక్కలకు జియో ట్యాగింగ్ •స్థానిక సంస్థల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం •శాసనసభలో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్…

హైకోర్టు ఇచ్చిన పరువు తీర్పు… బాబాయ్‌కి బెయిలు
మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్‌కు హైకోర్టు బెయిల్…